[POLL]: కథానాయకుడిగా యంగ్ టైగర్ యన్టీఆర్ 19 ఏళ్ళ చిత్ర ప్రస్థానంలో మీ ఫేవరెట్ రోల్ ఏది?

What's Your Favourite Role of Young Tiger Jr NTR?

మే నెల.. యంగ్ టైగర్ యన్టీఆర్ అభిమానులకు వెరీ స్పెషల్. ఎందుకంటే.. మే 20 యన్టీఆర్ పుట్టినరోజు కాగా, మే 25 కథానాయకుడిగా వెండితెరపై తొలి అడుగేసిన రోజు. సరిగ్గా 19 ఏళ్ళ క్రితం ఇదే మే 25న ‘నిన్ను చూడాలని’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తారక్. ఆపై చిత్రచిత్ర ప్రవర్ధమానంగా ఎదుగుతూ అనతికాలంలోనే అగ్ర కథానాయకుడయ్యాడు యన్టీఆర్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ 19 ఏళ్ళ చిత్ర ప్రయాణంలో కథానాయకుడిగా 28 చిత్రాలు చేసిన యన్టీఆర్.. ప్రతీ సినిమాలోనూ నటుడిగా తనదైన ముద్ర వేశాడు. ఆ యా సినిమాలకు తనే ప్రధాన ఆకర్షణయ్యాడు. పాత్ర ఏదైనా, ఘట్టం ఏదైనా అలవోకగా అభినయించడం ఈ ‘చిన రామయ్య’ ప్రత్యేకత. నటన, నర్తనం, సంభాషణలు పలికే విధానం.. ఇలా ప్రతీ అంశంలోనూ ఈ తరం కథానాయకుల్లో ప్రత్యేక బాణీ పలికిస్తున్నాడు తారక్.

నేటితో కథానాయకుడిగా తారక్ 19 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. ‘యన్టీఆర్ పోషించిన పాత్రల్లో మీ ఫేవరెట్ రోల్ ఏది?’ అనే థీమ్‌తో ‘ది తెలుగు ఫిలిమ్‌ నగర్.కామ్’ ఓ ఆసక్తికరమైన పోల్ గేమ్‌ను నిర్వహిస్తోంది. మీ అభిప్రాయాన్ని మీ ఓటు ద్వారా తెలియజేసే అవ‌కాశ‌మిది. మరెందుకు ఆలస్యం.. పోల్ గేమ్‌లోకి ఎంటర్ అవుదాం.

[totalpoll id=”43689″]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.