యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ‘మహానటి’ ఫేమ్ నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2022 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Prabhas Powerful Punch Dialogues | Dialogue of the Day | Bujjigadu Telugu Movie | Telugu Filmnagar
01:48

Prabhas Powerful Punch Dialogue to Mohan Babu | Dialogue of the Day | Bujjigadu Telugu Movie
03:08

Prabhas Raghavendra Back To Back Best Scenes | Prabhas | Simran | Anshu | Telugu FilmNagar
01:15:04

Prabhas & Siva Koratala Funny Interview with Devi Sri Prasad Mirchi Movie Special | Anushka | Richa
21:22
ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌కి జోడిగా ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్‌ని నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే అలియా భట్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
ప్రస్తుతం అలియా.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’లో నటిస్తోంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి జోడిగా అలియా దర్శనమివ్వనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























