షూటింగ్ లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – కండీషన్స్ అప్లయ్

AP Government Gives Green Signal To Movie Shooting With Some Terms And Conditions

లాక్ డౌన్ వల్ల ఎక్కడెక్కడి షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. సినిమాలే కాదు.. టీవీ సీరియళ్లు, పలు షోల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. దీనితో ఇండస్ట్రీ కి పెద్ద ఎత్తున నష్టమే కలిగింది. అయితే నాలుగోసారి లాక్ డౌన్ పొడిగించిన తర్వాత షూటింగ్స్ కు మాత్రం కొన్ని నిబంధనలతో షూటింగ్ లు చేసుకునేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేందుకు మూడు కేటిగిరిలుగా విభజించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదటి కేటగిరి.నగరాల పరిథిలోని పార్కులు, మ్యూజియం, ప్రభుత్వ బిల్డింగ్‌లు, విద్యాలయాల్లో షూటింగ్ చేసేందుకు రోజుకు 15వేలు చెల్లించాలి.

రెండో కేటగిరి..కార్పోరేషన్‌లలోని జూలు, పార్క్‌లు, సరస్సులు, డిస్ట్రిక్ట్ హెడ్‌ క్వార్టర్స్‌లోని విద్యాలయాల్లో షూటింగ్ చేసుకుందుకు రోజుకు 10 వేలు చెల్లించాలని

మూడో కేటగిరి..మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని రోడ్లు, పార్కులు , బీచ్‌లు, అలిపిరి గార్డెన్స్ తో సహా, అన్ని పార్కుల్లో షూటింగ్‌ లు చేసుకునేందుకు రోజుకు 5 వేలు చెల్లించాలని నిర్ణయించారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 4 =