కరోనా మహమ్మారి కారణంగా జన జీవితం అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. కరోనా వైరస్ పై అవగాహన తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంగీత దర్శకుడు కోటి ఒక సాంగ్ ను కంపోజ్ చేశారు. కోటి స్వరకల్పనలో కోటి ఆలపించిన ఈ సాంగ్ లో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ అభినయించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
MUST WATCH: Corona Crisis Special Song | Chiranjeevi, Nagarjuna, Sai Tej, Varun Tej | #CCC
03:01
MegaStar Chiranjeevi about Corona Virus Precautions | Megastar Chiranjeevi | Telugu FilmNagar
01:44
Chiranjeevi & Pawan Kalyan Support Janta Curfew Challenge | Megastar Chiranjeevi | Pawan Kalyan
02:41
Jr NTR and Ram Charan Raise Awareness about Corona Virus | RRR | Jr NTR | Ram Charan
01:48
21 రోజులు లాక్ డౌన్ నేపథ్యం లో పేద సినీ కళాకారులు, కార్మికుల సంక్షేమానికై నటులందరూ స్పందించి తమ వంతు సాయం అందించారు. మెగా స్టార్ చిరంజీవి సారథ్యం లో కరోనా క్రైసిస్ చారిటీ రూపుదిద్దుకుంది. ఈ ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరిస్తూ పేద కళాకారులు, కార్మికులకు సహాయం అందించనున్నారు. లెటజ్ ఫైట్ కరోనా వైరస్ అంటూ ఈ సాంగ్ ను చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. టాలీవుడ్ హీరోలు నటించిన ఈ సాంగ్ సోషల్ మీడియా లో వైరల్ అయింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: