కోలీవుడ్ స్టార్ సూర్య ఖాతాలో మరో బయోపిక్ చేరనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా`) డెక్కన్ ఎయిర్ వేస్ అధినేత గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ కాగా… తాజాగా సూర్య మరో బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే, అది ఎవరి బయోపిక్ నో అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Surya Speaking in Telugu | Singam 2 Audio Launch | Anushka | Hansika | DSP | Yamudu 2
02:22

Surya Kajal Aggarwal Special Interview on Brothers (Part 1)
10:58

Nagarjuna says, Hatsoff to the Telugu Audience for receiving Surya @ Sikandar Audio Launch
04:12

Suriya SHOCKING Comments on Lovers | Kanchu Telugu Movie Scenes | Trisha | Surya | Telugu FilmNagar
04:11
`సూరరై పోట్రు` తరువాత తన లక్కీ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో `అరువా` చిత్రంలో నటించబోతున్నాడు సూర్య. అనంతరం `శౌర్యం` శివ దర్శకత్వంలో ఓ చిత్రం… `అసురన్` ఫేమ్ వెట్రిమారన్ డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నాడు. మరి… గత కొంతకాలంగా సరైన విజయాలు లేని సూర్యకి రాబోయే చిత్రాలైనా మంచి ఫలితాలని అందిస్తాయేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























