మలయాళం బ్లాక్ బస్టర్ రీమేక్ లో సూర్య కార్తీ..!

Suriya - Karthi To Act In A Remake Suriya - Karthi To Act In A Remake

తమిళ్ స్టార్ హీరో సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి నటిస్తాడు కాదు కాదు జీవిస్తాడు. ఇక తమ్ముడు కార్తీ కూడా అంతే.. అన్నకు తగ్గ తమ్ముడే. మొదటి నుండీ కార్తీ కథలు కాస్త విభిన్నంగానే ఉంటాయి. ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు. అలాంటి వీరిద్దరూ కాలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది. కళ్ళకు పండగే కదా. అయితే ఇప్పుడు ఇదే వార్త జోరుగా వినిపిస్తుంది. వెళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్టు తమిళనాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ మలయాళం సినిమా ఏంటి.. ఆ కథేంటి ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పృథ్వీ ఇంకా బిజూ మీనన్ కాంబినేషన్ లో ఇటీవలే వచ్చిన సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’. ఇక ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఈ సినిమానే తమిలో లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రముఖ నిర్మాత కథిరెన్. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్ లోనే సూర్య, కార్తీ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తలు కనుక నిజం అయితే అభిమానులను పండగే. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.