స్వీయ గృహ నిర్బంధం లో ప్రభాస్

Prabhas Goes In To Self Quarantine Amid Coronavirus Outbreak,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Prabhas,Prabhas Latest News,Prabhas New Movie News,Prabhas Next Project News,Prabhas Latest Project Details,Young Rebel Star Prabhas Latest Movie Details

గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ కాగా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. విదేశాలలో కరోనా వైరస్ అధికంగా ఉన్న తరుణంలో #Prabhas 20 మూవీ షూటింగ్ షెడ్యూల్ జార్జియా లో అనగానే అభిమానులు ఆందోళన చెందారు. రిస్క్ తీసుకుని షూటింగ్ లో పాల్గొని ప్రబాస్ ఆ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. కరోనా వైరస్ కారణం గా సాధారణ పౌరులతో పాటు సెలబ్రిటీస్ కూడా ఇంటికే పరిమితం అయ్యారు. హీరో ప్రభాస్ కూడా ఎవరితో కలవడం, మాట్లాడటం కానీ చేయకుండా స్వీయ గృహ నిర్బంధం లో ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.