త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన “అల వైకుంఠపురములో .. ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ విజయానికి థమన్ ఎస్ సంగీతం తోడ్పడింది. థమన్ స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ మరోసారి థమన్ కు సంగీత దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురములో .. ” మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక మూవీ రూపొందించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి థమన్ సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న” RRR” మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ మూవీ ప్రారంభం అవుతుంది.ఎన్టీఆర్ హీరోగా నటించిన హిట్ మూవీస్ “బృందావనం”, అరవింద సమేత వీర రాఘవ ” కు థమన్ ఎస్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























