కరోనా వైరస్ ప్రజల దైనందిక జీవితాలపై అత్యంత ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ ప్రజల ధన, ప్రాణ నష్టాలకు గురిచేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పరిశుభ్రత, సామజిక దూరం పాటిస్తూ ఈ వైరస్ ను కట్టడి చేయవచ్చు. ఇప్పటికే మాల్స్, థియేటర్స్, షూటింగ్స్ రద్దు చేశారు . ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా, సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా స్వీయ గృహ నిర్బంధం లో ఉంటున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మిల్కీ బ్యూటీ తమన్నా గృహ నిర్బంధ సమయం లో ఫిట్ నెస్ కై చేసిన యోగాసనాల వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు పాటించమని తమన్నా తన అభిమానులకు సందేశం ఇచ్చారు. తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రూపొందుతున్న “సీటీ మార్ ” మూవీ లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “క్వీన్” మూవీ తెలుగు రీమేక్ తమన్నా హీరోయిన్ గా రూపొందిన “దటీజ్ మహాలక్ష్మి” మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ మూవీ “బోలే చూడియాన్ “లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























