అల్లు అర్జున్ పై బాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసలు

Allu Arjun, Allu Arjun Dancing Skills, Allu Arjun Latest News 2020, Allu Arjun Receives High Praise From THIS Bollywood Star, Bollywood Star Hrithik Roshan, Bollywood Superstar About Allu Arjun, latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా హిందీ డబ్బింగ్ మూవీస్ ద్వారా క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ గా పేరుపొందిన స్టార్ హీరో హృతిక్ రోషన్ అల్లు అర్జున్ డాన్స్ స్కిల్స్ పై ప్రశంసలు కురిపించారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ డాన్స్ స్కిల్స్ గురించి అడిగిన ప్రశ్నకు హృతిక్ రోషన్ మాట్లాడుతూ .. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ఎనర్జిటిక్, స్ట్రాంగ్, ఇన్ స్పిరేషన్
అంటూ జవాబు ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమ అభిమాన హారో పై హృతిక్ ప్రశంసలు కురిపించడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందభరితులు అయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రూపొందిన “అల .. వైకుంఠపురములో .. మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో అల్లు అర్జున్ సినీ కెరీర్ పీక్ కు చేరుకుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న AA 20 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.