“ఫైటర్”(వర్కింగ్ టైటిల్ ) షూటింగ్ లో అనన్య పాండే

Ananya Pandey Joins Fighter Movie Shooting

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “ఫైటర్”(వర్కింగ్ టైటిల్ ) మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లో సూపర్ హిట్ మూవీస్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2”, “పతి పత్ని ఔర్ వో ” ఫేమ్ అనన్య పాండే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ముంబై లో షూటింగ్ జరుపుకుంటుంది. హీరోయిన్ అనన్య పాండే ఈ రోజు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ “ఫైటర్”(వర్కింగ్ టైటిల్ ) మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ తో దక్షిణాది లో క్రేజ్ పెంపొందించుకున్న విజయ్ కు ఉత్తరాది లో కూడా క్రేజ్ ఉండటం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.