భరతన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా మిస్టరీ థ్రిల్లర్ “బఘీర”తమిళ మూవీ రూపొందుతుంది. ప్రభుదేవా 55 వ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో అమైరా దస్తూర్ కథానాయిక. గణేశన్ శంకర్ సంగీతం అందించిన “బఘీర” మూవీ 70 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“బఘీర” మూవీ లో ప్రభుదేవా ఫస్ట్ లుక్ పోస్టర్ ను వాలెంటైన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. డిఫరెంట్ గా ఉన్న పోస్టర్ ఆసక్తి ని కలిగించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు మాట్లాడుతూ .. జంగిల్ బుక్ లోని “బఘీర” కు ప్రభుదేవా క్యారెక్టర్ కు దగ్గర పోలిక ఉంటుందని తెలిపారు.”బఘీర” మూవీ ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేసిందని, చిత్ర యూనిట్ కు అభినందనలు అని హీరో ధనుష్ ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























