గోపీకృష్ణా మూవీస్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక వినూత్న ప్రేమకథగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్స్ మిథున్ చక్రవర్తి, భాగ్యశ్రీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ బ్రదర్ ఇన్ లా , బ్లాక్ బస్టర్ హిందీ మూవీ “ఢిల్లీ బెలీ” ఫేమ్ కునాల్ రాయ్ కపూర్ ఒక ముఖ్య పాత్రకు ఎంపిక అయ్యారు. హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో కునాల్ పాల్గొంటున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న #Prabhas 20 మూవీ తెలుగు తో పాటు తమిళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో” మూవీ తరువాత ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























