గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్, ప్రగతి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




అఖిల్ హీరోగా తమిళ డైరెక్టర్ మిత్రన్ తెలుగు, తమిళ భాషలలో రూపొందించే యాక్షన్ థ్రిల్లర్, బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ “బధాయి హో “తెలుగు రీమేక్ మూవీ చర్చల దశలో ఉన్నాయి. 29 కోట్ల తో రూపొందిన కామెడీ డ్రామా “బధాయి హో” హిందీ మూవీ 221 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు రీమేక్ రైట్స్ నిర్మాత సూర్య దేవర నాగవంశీ వద్ద ఉన్నాయి. అఖిల్ గ్రీన్ సిగ్నల్ కై నిర్మాత
వెయిట్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























