శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షక, అభిమానులను ఉర్రూతలూగించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“భరత్ అనే నేను”, “మహర్షి”, “సరిలేరు నీకెవ్వరు” వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో మహేష్ బాబు టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “సరిలేరు నీకెవ్వరు”మూవీ 50 డేస్ వేడుక ను అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్ సమక్షం లో గ్రాండ్ గా జరపాలని మేకర్స్ ప్లాన్ చేశారని, ఈ మూవీ వేడుక డేట్, ప్లేస్ త్వరలో వెల్లడికానున్నాయని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























