కంచె, ఫిదా, తొలిప్రేమ, F2, గద్దలకొండ గణేష్ వంటి సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోగా టాలీవుడ్ లో రాణిస్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం తాను బాక్సర్ గా నటించే స్పోర్ట్స్ డ్రామా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ మూవీస్ లో నటించడానికి, ఇండియా లో ఉన్న మేజర్ చిత్ర పరిశ్రమల మూవీస్ లో నటించి తన మార్కెట్ ను విస్తరించాలని వరుణ్ ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]

Varun Tej HONEST RAPID FIRE | The Star Show With Hemanth | Gaddalakonda Ganesh Movie Interview
04:52

Varun Tej Exclusive Interview | Gaddalakonda Ganesh Movie | The Star Show With Hemanth
18:37

Varun Tej about Venkatesh and F2 Movie | Varun Tej Exclusive Interview | Antariksham Telugu Movie
02:25

Varun Tej and Raashi Khanna at Vignan College, Guntur | Tholi Prema Telugu Movie | Telugu FilmNagar
06:05
హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. తనకు బాలీవుడ్ మూవీ ఆఫర్స్ చాలా వచ్చాయని, తెలుగు మూవీస్ కమిట్ మెంట్స్ వలన ఆ ఆఫర్స్ అంగీకరించలేదని, ఇప్పుడు బాలీవుడ్ మూవీస్ లో నటించడానికి సిద్ధం అని, బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తన ఫేవరేట్ హీరో అని, షారూఖ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరిక ను వరుణ్ వెల్లడించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























