మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా రూపొందుతున్న “ఉప్పెన ” మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడు గా నటించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Feel The First Wave of Love from #Uppena 🌊💘#UppenaFirstWave – https://t.co/ICNyZTI3gN#UppenaOnApril2nd 🌊#PanjaVaisshnavTej, @iamKrithiShetty #BuchiBabuSana
A Rockstar @ThisIsDSP Musical 🎶
— Mythri Movie Makers (@MythriOfficial) February 5, 2020
[custom_ad]




జాలరి పాత్రలో నటిస్తున్న వైష్ణవ తేజ్ “ఉప్పెన ” మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. “ఉప్పెన ” మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఫస్ట్ లుక్ పోస్టర్ , రిలీజ్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ “ఫస్ట్ వేవ్”పేరుతో ఒక వీడియో ప్రోమో ను ఈ రోజు రిలీజ్ చేసింది. ఆ వీడియో ప్రోమో లోని విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకొని మూవీ పై ఆసక్తిని కలిగించాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























