పవన్-క్రిష్ సినిమా ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Interesting Update About Pawan Kalyan New Movie,Double Dhamaka For Pawan Kalyan Fans, Latest Telugu Movies News, Pawan Kalyan Back To Movies In A Big Way?, Pawan Kalyan Latest Movie Details, Pawan Kalyan latest News, pawan kalyan new movie details, Pawan Kalyan New Movvie News, Pawan Kalyan Next Movie Updates, Pawan Kalyan To Do A Pan India Movie With Director Krish, Pawan Kalyan Upcoming Film News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. పవన్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా క్రిష్ దర్శకత్వంలో కూడా పవన్ మరో సినిమాలో నటించనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి విదితమే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో పవన్ కోసం క్రిష్ కథను రెడీ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ లుక్ టెస్ట్ పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏఎం రత్నం ఈ చిత్రానికి నిర్మాత గా వ్యవహరించనున్నట్టు సమాచారం.

[custom_ad]

ఇక తాజాగా పవన్‌ మరో వార్త ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్‌-క్రిష్‌ల క్రేజీ కాంబోలో రానున్న సినిమా జనవరి 27న లాంఛనంగా ప్రారంభం కానుందట. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కొనసాగుతున్నట్లు టాక్‌. ఇక మరో వార్త ఏంటంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు పవన్‌తో కలిసి సందడి చేయనున్నారట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.