చదలవాడ బ్రదర్స్ సమర్పణ లో పద్మావతి చదలవాడ నిర్మాణ సారథ్యం లో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై రమేష్ కడుముల దర్శకత్వంలో లక్ష్ చదలవాడ, “హిప్పీ” మూవీ ఫేమ్ దిగాంగన జంటగా మిస్టరీ థ్రిల్లర్ మూవీ “వలయం” రూపొందుతున్న విషయం తెలిసిందే. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“వలయం” మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించింది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 10 గా రూపొందుతున్న “వలయం ” మూవీటీజర్ ను ఈ రోజు 11గంటలకు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అత్యంత ఆసక్తికరంగా రూపొందిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని మూవీ పై అంచనాలు పెంచింది. “వలయం ” మూవీ ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























