ధన్య బాలకృష్ణ, కోమలీ ప్రసాద్, త్రిదా చౌదరి మరియు సిద్ది ఇరానీ ప్రధాన పాత్రల్లో బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. హీరో నితిన్ చేతుల మీదుగా ఈ ట్రయిలర్ ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నాలుగు భాషల్లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here you go.Happy to share the trailer of #AnukunnadhiOkkatiAyyindhiOkkati in 4 languages
Telugu- https://t.co/GK7s9EJApQ
Tamil- https://t.co/1ES2DXFfFL
Kannada- https://t.co/wb2rKvPIyv
Malayalam
– https://t.co/WV6wDx1HlABest wishes to team #AOAO#AOAOTrailer #4G #Lollipops
— nithiin (@actor_nithiin) December 9, 2019
కాగా ఇంకా ఈ సినిమాలో రఘు బాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ అండ్ పూర్వి పిక్చర్స్ పై హిమ వెలగపూడి మరియు వేగి శ్రీనివాస్ కలిసి నిర్మిస్తున్నారు. వికాస్ బడిజ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు శేఖర్ గంగనమోని సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























