Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Dhurandhar The Revenge Arrives on OTT

      ఓటీటీలోకి ధురంధర్: ది రివెంజ్

      Chiranjeevi Congratulates the Peddi Team with a Special Post

      తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉంది.. పెద్ది టీమ్‌ను అభినందిస్తూ చిరంజీవి పోస్ట్

      Lyrics Changed in the Chikiri Chikiri Song from Peddi

      చికిరి చికిరి పాటలో సైలెంట్‌గా లిరిక్స్ మార్పు

      Peddi Hits the 1 Million Ticket Milestone

      బుక్‌మైషోలో పెద్ది సంచలనం

    • న్యూస్
  • రివ్యూస్
    • peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      drishyam 3 telugu reivew

      రివ్యూ : దృశ్యం 3

      VeeraBhadrudu telugu review

      రివ్యూ : వీరభద్రుడు

      Godari Gattupaina review in telugu

      రివ్యూ : గోదారి గట్టుపైన

      Vaazha 2 Telugu movie review

      రివ్యూ : వాలా 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు గీతా ఆర్ట్స్ లోనే మరో సినిమా..!

గీతా ఆర్ట్స్ లోనే మరో సినిమా..!

By
TFN Admin
-
November 30, 2019
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Allu Aravind Sign Up New Movie With Sai Dharam Tej,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Allu Aravind Next Movie with Sai Dharam Tej,Sai Dharam Tej New Movie Details,Sai Dharam Tej Upcoming Films

    వరుస ప్లాప్స్ తర్వాత చిత్రలహరి సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు సాయి తేజ్. కథలు ఎంచుకునే విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకొని ఫైనల్ గా మారుతి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘ప్రతిరోజూ పండగే’ సినిమా తెరకెక్కుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా.. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తర్వాత కూడా గీతా ఆర్ట్స్ లోనే తేజ్ మరో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా తరువాత కూడా తేజూతో అల్లు అరవింద్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

    ఇది కాక మ‌రో రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. వాటిలో ఒక చిత్రాన్ని `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కించ‌నుండ‌గా… మ‌రో సినిమాని సుబ్బు అనే నూత‌న ద‌ర్శ‌కుడు రూపొందించ‌నున్నాడ‌ని తెలిసింది. మేర్ల‌పాక గాంధీ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ నిర్మించ‌నుండ‌గా… సుబ్బు కాంబినేష‌న్ మూవీని బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. మరి చూద్దాం వీటిలో ఏది ఫైనల్ అవుతుందో.

    [subscribe]

    Video thumbnail
    Glimpse of Prati Roju Pandaage | Sai Dharam Tej | Raashi Khanna | Maruthi | Thaman S | UV Creations
    00:41

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous article“అల .. వైకుంఠపురములో” మూవీ టీమ్ బర్త్ డే విషెస్
      Next articleభాగమతి మూవీ హిందీ రీమేక్ టైటిల్ “దుర్గావతి”
      TFN Admin

      తాజా వార్తలు

      Dhurandhar The Revenge Arrives on OTT

      ఓటీటీలోకి ధురంధర్: ది రివెంజ్

      June 4, 2026
      Chiranjeevi Congratulates the Peddi Team with a Special Post

      తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉంది.. పెద్ది టీమ్‌ను అభినందిస్తూ చిరంజీవి పోస్ట్

      June 4, 2026
      Lyrics Changed in the Chikiri Chikiri Song from Peddi

      చికిరి చికిరి పాటలో సైలెంట్‌గా లిరిక్స్ మార్పు

      June 4, 2026
      Peddi Hits the 1 Million Ticket Milestone

      బుక్‌మైషోలో పెద్ది సంచలనం

      June 4, 2026
      Jr. NTR Extends Birthday Wishes to Prashanth Neel

      ప్రశాంత్ నీల్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసిన ఎన్టీఆర్

      June 4, 2026

      తప్పక చదవండి

      Highlights from Jagapathi Babu’s Speech at the Peddi Pre-Release Event

      టాలీవుడ్ ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్లకు పెద్ది ఒక పెద్ద దిక్కు అవుతుంది – జగపతి బాబు

      Lyrics Changed in the Chikiri Chikiri Song from Peddi

      చికిరి చికిరి పాటలో సైలెంట్‌గా లిరిక్స్ మార్పు

      Chiranjeevi Congratulates the Peddi Team with a Special Post

      తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉంది.. పెద్ది టీమ్‌ను అభినందిస్తూ చిరంజీవి పోస్ట్

      Played a Strong Villain Character in Sing Geetham says Heroine Shalini Kondepudi

      సింగ్ గీతంలో స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ చేశాను -హీరోయిన్ శాలిని కొండెపుడి

      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

      Powerful Poster of Heroine Raadhya from The Red Bag Released

      ది రెడ్ బ్యాగ్ నుండి  హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

      EDITOR PICKS

      Dhurandhar The Revenge Arrives on OTT

      ఓటీటీలోకి ధురంధర్: ది రివెంజ్

      June 4, 2026
      Chiranjeevi Congratulates the Peddi Team with a Special Post

      తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉంది.. పెద్ది టీమ్‌ను అభినందిస్తూ చిరంజీవి పోస్ట్

      June 4, 2026
      Lyrics Changed in the Chikiri Chikiri Song from Peddi

      చికిరి చికిరి పాటలో సైలెంట్‌గా లిరిక్స్ మార్పు

      June 4, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్27767
      • సినిమా వార్తలు27335
      • ఇతర వార్తలు677
      • Tollywood562
      • రివ్యూస్366
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు142
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)