“అల .. వైకుంఠపురములో” మూవీ టీమ్ బర్త్ డే విషెస్

Ala Vaikunthapurramloo Team Birthday Wishes To Nivetha Pethuraj,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Nivetha Pethuraj Birthday Special,Happy Birthday Nivetha Pethuraj,Nivetha Pethuraj Birthday Special Gift from Ala Vaikunthapurramloo Team

సక్సెస్ ఫుల్ “మెంటల్ మదిలో ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన నివేత పేతురాజ్ , ఆ మూవీ తరువాత కోలీవుడ్ లో బిజీగా మారారు. నివేత నటించిన సాయి తేజ్ “చిత్రలహరి “, శ్రీవిష్ణు “బ్రోచేవారెవరురా ” మూవీస్ విజయం సాధించాయి. నివేత ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “అల .. వైకుంఠపురములో .” మూవీలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు నివేత తన 28వ బర్త్ డే జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా “అల .. వైకుంఠపురములో .” మూవీ టీమ్ బర్త్ డే విషెస్ తెలుపుతూ నివేత లుక్ ను రిలీజ్ చేశారు. నివేత కు బర్త్ డే విషెస్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అందమైన నివేత కు బర్త్ డే విషెష్ అంటూ మూవీ టీమ్ ట్వీట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + eleven =