సురేష్ ప్రొడక్షన్స్, SLV సినిమాస్ బ్యానర్స్ పై వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా 1990 ల నాటి సామా జిక పరిస్థితుల ఆధారంగా విరాటపర్వం 1992 మూవీ రూపొందుతుంది. హీరో రానా పోలీస్ ఆఫీసర్, సాయి పల్లవి నక్సలైట్ గా మారే గాయని పాత్రలో నటిస్తున్నారు. నందితా దాస్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ గా నటిస్తుండగా, జరీనా వహాబ్, ప్రియమణి, ఈశ్వరీ రావు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పొలిటికల్ ఇష్యూస్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న విరాటపర్వం న మూవీ లో బాబ్రీ మసీద్, ఏక్తా యాత్ర వంటి అంశాలుఉంటాయని సమాచారం. వరంగల్, కరీం నగర్, మెదక్ లలో షూటింగ్ జరుపుకోనున్న విరాటపర్వం మూవీ లో నక్సలైట్ పాత్రకి సాయి పల్లవి, మాజీ నక్సలైట్ లీడర్ వద్ద గన్ ఫైరింగ్, బాంబులు విసరడం వంటివి ట్రైనింగ్ తీసుకొంటున్నారు. సూపర్ హిట్ నీదీ నాదీ ఒకే కథ మూవీ తరువాత
దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న మూవీ విరాటపర్వం 1992 .
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























