ఆమె హిందీ ‘రీమేక్’ అమలా పాల్ ప్లేస్ లో బాలీవుడ్ క్వీన్

Bollywood Queen In Ame Hindi Remake,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Bollywood Actress In Ame Hindi Remake,Ame Hindi Remake,Ame Movie Hindi Remake Updates

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ ‘ఆడై’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. తెలుగులో ‘ఆమె’ పేరుతో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో నగ్నంగా నటించి అమలాపాల్‌ సంచలనం సృష్టించారు. వీ స్టూడియోస్‌ బ్యానర్‌పై విజ్జి సుబ్రమణియన్ ఈసినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో నటించిన అమలా పాల్ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. కామిని పాత్రలో నటించడానికి అంత ధైర్యం చేసిన అమలా పాల్ విమర్శకుల ప్రసంశలు పొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకున్నాడట. అంతేకాదు..ఒరిజినల్‌ను రూపొందించిన రత్నకుమారే హిందీ రీమేక్‌ను డైరెక్ట్‌ చేయనున్నారట. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ రీమేక్ లో బాలీవుడ్ క్వీన్ కంగనా రానౌత్ నటించనున్నట్టు కూడా బాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.