‘అగ్లీ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Ugly Movie Trailer Release Date Confirmed,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ugly Movie Trailer Release Date,Ugly Movie Trailer,Ugly Telugu Movie Trailer,Ugly Movie Updates

దయ దర్శకత్వంలో అగ్లీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమైంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ట్రైలర్ రిలీజ్ టైమ్ ను ఫిక్స్ చేశారు. రేపు మధ్యాహ్నం 3.30నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాను బండారి సుశాంత్ కుమార్ నిర్మిస్తుండగా స్మరన్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని పనులు త్వరలో పూర్తి చేసి నవంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి విభిన్నమైన కథతో రాబోతున్న ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.