2019 సంవత్సరం లో రిలీజయిన హిందీ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో టాప్ 5 మూవీస్ నెట్ కలెక్షన్స్ తెలుసుకుందాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భారత్ మూవీ (రంజాన్ )బుధవారం రిలీజ్ 42.30 క్రోర్స్, మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ మూవీ (ఆగస్ట్ 15 )గురువారం రిలీజ్ 29. 16 క్రోర్స్, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సాహో మూవీ శుక్రవారం (వర్కింగ్ డే )రిలీజ్ 24. 40 క్రోర్స్ , భారీ తారాగణం తో రూపొందిన కళంక్ మూవీ బుధవారం రిలీజయి 21. 60క్రోర్స్, అక్షయ్ కుమార్ కేసరి మూవీ గురువారం రిలీజయి 21. 06 క్రోర్స్ కలెక్ట్ చేశాయి.
టాలీవుడ్ హీరో ప్రభాస్ బాలీవుడ్ పరిచయ చిత్రం సాహో వర్కింగ్ డే రిలీజయి కళంక్, కేసరి వంటి బాలీవుడ్ చిత్రాల మొదటి రోజు నెట్ కలెక్షన్స్ ను త్రోసిరాజని 24. 40 క్రోర్స్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ సీనియర్ హీరోల మూవీస్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించడం గొప్ప కాదు, బాలీవుడ్ లో ఒక కొత్త హీరో (ప్రభాస్ ) కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం. ఈ మొదటి రోజు కలెక్షన్ బాలీవుడ్ లో హీరో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కు నిదర్శనం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























