గుణ 369, రాక్షసుడు మూవీ కలెక్షన్స్

2019 Latest Telugu Film News,Guna 369 And Rakshasudu 1st day collections, Guna 369 Collections, Guna 369 first day collections, Guna 369 Movie Updates, Latest Telugu Film News, Telugu Filmnagar, BellamKnoda Srinivas Rakshasudu Movie Collections, Rakshasudu movie latest News,Rakshasudu World Wide first day Collections, Rakshasudu First day collections, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates

 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒకపక్క బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మరో పక్క కార్తికేయ.. ఇద్దరికీ హిట్ చాలా అవసరం. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి సినిమాలు గుణ 369, రాక్షసుడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండుకు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా సాయి కి మొదటిసారి ఓ మంచి హిట్ దక్కింది. మరి ఈ రెండు సినిమాలా వైజాగ్ కలెక్షన్స్ ఎలా వున్నాయి.. ఏయే ఏరియా లో ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

వైజాగ్ నూన్ షోస్

జగదాంబ (రాక్షసుడు) – ఫుల్
ఎస్ వెంకటేశ్వర(గుణ) – 8003
మెలొడి (గుణ 369) – 23589
లీలా మహల్ (రాక్షసుడు) – 19620
రామ (రాక్షసుడు) – 20076
శ్రీకన్య (గుణ 369) – 8831

గోపాలపట్నం
శంకర (గుణ 369) – 5828,
మౌర్య (రాక్షసుడు) – 13147

గాజువాక
రాక్షసుడు – 3935
గుణ – 18902
ఇస్మార్ట్ శంకర్ – 15464
డియర్ కామ్రడ్ – 9363

నరసన్నపేట
గుణ 369 – 11677
రాక్షసుడు – 28396
ఇస్మార్ట్ శంకర్ – 6366

పలాసా
భాస్కరమ(గుణం 369) – 7690
ఎస్ వీ మాక్స్ (ఇస్మార్ట్ శంకర్) – 8235
అన్నపూర్ణ ( శివరంజని ) – 1002

అనకాపల్లి
రాజా(రాక్షసుడు) – 30.539
వెంకటేశ్వర (గుణం 369) – 11.658

విజయవాడ నూన్ కలెక్షన్స్
రాక్షసుడు
అనుపమ 26కే
జై రామ్ 13కే

గుణం 369
వెంకటేశ్వర 13 కే
కాపర్తి 10 కే

[subscribe]

[youtube_video videoid=xYO-SzefkOk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.