హోలీ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన రష్మీ గౌతమ్ పలు తెలుగు, తమిళ మూవీస్ లో నటించారు. తన అందచందాలు, హావభావాలతో నవ్వుతూ, నవ్విస్తూ బుల్లితెర ప్రేక్షకులను కవ్విస్తూ, జబర్దస్త్, ఢీ వంటి ప్రోగ్రామ్స్ తో సక్సెస్ ఫుల్ యాంకర్ గా వెలుగొందుతున్న రష్మీ శివరంజని మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగ ప్రభాకర్ దర్శకత్వంలో A పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మాణ సారథ్యం లో రూపొందిన రొమాంటిక్ హారర్ మూవీ శివరంజని ఆగస్ట్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ప్రేమ, భయం వంటి కథ తో రూపొందిన శివరంజని మూవీ లో నందు, ధనరాజ్, ఢిల్లీ రాజేశ్వరి ముఖ్య పాత్రలలో నటించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. శివరంజని మూవీ ఆడియో ప్రముఖ మ్యూజిక్ ఛానల్ మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల.
A story of LOVE and FEAR!!! 🥰 & 🥵
Ft @rashmigautam27‘s #Shivaranjani releasing on Aug 2ndDirected by #NaagaPrabhakkar
Music by #ShekarChandra@MangoMusicLabel pic.twitter.com/SrUS8SvplQ— Telugu FilmNagar (@telugufilmnagar) July 21, 2019
[youtube_video videoid=2VifnnjNfB0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: