స‌ంక్రాంతి నుంచి వేస‌వికి వాయిదా ప‌డ్డ బాల‌య్య చిత్రం?

2019 Latest Telugu Movie News, Balakrishna and KS Ravikumar Movie Postponed to 2020 Summer, Balakrishna And KS Ravikumar Movie Updates, Balakrishna Postponed To Summer, Balakrishna and KS Ravikumar Movie To Release For This Summer, Balakrishna Next movie Updates, Balakrishna and KS Ravikumar Shooting Details, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Balakrishna and KS Ravikumar Movie Postponed to 2020 Summer

నటసింహ నందమూరి బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న‌ సంగతి తెలిసిందే. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడక్షన్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌కి వెళ్ళ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఆ మధ్య ఈ సినిమాని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారని వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం… ఈ చిత్రాన్ని సంక్రాంతికి కాకుండా 2020 సమ్మర్‌కు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మ‌రి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ స్వ‌రాలు అందిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=XH51HveYo-Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.