విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ . బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో డీసెంట్ వసూళ్లను నమోదు చేస్తూ ముందుకు సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం $1.1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. శ్లోక ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని అక్కడ పంపిణీ చేయగా, ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి అందుతున్న మద్దతుతో ఈ స్థాయి నంబర్స్ సాధించగలిగింది. వెంకటేష్ పెర్ఫార్మెన్స్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కారణంగా ఓవర్సీస్లో ఈ చిత్రం తన రన్‌ను స్థిరంగా కొనసాగిస్తోంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమా మంచి వసూళ్లను దక్కించుకుంటుంది.4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 81కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.తమన్ ఈసినిమాకు సంగీతం అందించగా హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























