కార్తీ-తమన్నా మ్యాజికల్ లవ్ స్టోరీ ఆవారా రీ రిలీజ్ ఎప్పుడంటే

Aawara Re-Release Date Announced

తమిళ వర్సటైల్ నటుడు కార్తీ, గ్లామరస్ బ్యూటీ తమన్నా భాటియా జంటగా నటించిన ఆల్ టైమ్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ ‘ఆవారా’ . ఎన్. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోడ్ ట్రిప్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ విడుదలై ఇన్నేళ్లయినా ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ కల్ట్ లవ్ స్టోరీని మళ్లీ బిగ్ స్క్రీన్‌పై ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్న కార్తీ అభిమానులకు మరియు సినీ ప్రియులకు చిత్రబృందం ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాను 4K క్వాలిటీతో డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కేదార్ ఫిల్మ్స్ ఈ రీ-రిలీజ్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది.

కార్తీ-తమన్నాల కెమిస్ట్రీ అలాగే యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ప్రతీ పాట, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాయి. ఇక ఇప్పుడు ఈసారి మరోసారి థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.