యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా చిత్రం ‘వృషకర్మ’ ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో నాగ చైతన్యతో పాటు చిత్ర కథానాయిక మీనాక్షి చౌదరి , సీనియర్ నటుడు జయరామ్ తో మూవీ టీం ప్రత్యక్షమయ్యారు. వీరంతా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు మరియు షూట్స్‌లో పాల్గొంటుండగా తీసిన ప్రత్యేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.
ఈ వీడియోలలో నాగ చైతన్య చాలా ఎనర్జిటిక్ మరియు స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండగా, బ్యూటిఫుల్ లుక్‌తో మీనాక్షి చౌదరి ఆకట్టుకుంది. సినిమా రిలీజ్ కు ఇంకా నేలపైనే సమయం వున్న అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేయడంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ ధరకు దక్కించుకున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























