ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘AA23’ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఆగిపోయిందని, స్క్రిప్ట్ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయంటూ నెట్టింట ప్రచారం జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ ఊహాగానాలన్నింటికి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. అల్లు అర్జున్‌తో దిగిన ఒక కొత్త ఫొటోను షేర్ చేస్తూ.. ఈ ప్రాజెక్ట్ చాలా స్ట్రాంగ్‌గా ట్రాక్‌లో ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా త్వరలోనే చిత్రానికి సంబంధించి ఎగ్‌జైటింగ్ అప్‌డేట్స్ రాబోతున్నాయని హింట్ ఇచ్చారు.
టాలీవుడ్ మరియు కోలీవుడ్ కాంబినేషన్‌లో మోస్ట్ ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై దర్శకుడు క్లారిటీ ఇవ్వడంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. త్వరలోనే రాబోయే ఆ అఫీషియల్ అప్‌డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.డిసెంబర్ నుండి ఈసినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























