జనవరి 12 విడుదల ఊటీ షెడ్యూల్ ప్రారంభం

January 12 Vidudala Ooty Schedule Begins

టాలీవుడ్‌లో మోస్ట్ ఎవైటెడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘జనవరి 12 విడుదల’ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ అందమైన ఊటీ చేరుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రకృతి రమణీయమైన ప్రదేశాల నడుమ అత్యంత కీలకమైన ఈ షెడ్యూల్ తాజాగా ప్రారంభమైంది. సరిగ్గా 12 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని రెండు అద్భుతమైన పాటలతో పాటు, కథను మలుపు తిప్పే కొన్ని కీలక సన్నివేశాలను అత్యంత రిచ్‌గా తెరకెక్కించనున్నారు.

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తుండగా.. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంక్రాంతి కానుకగా జనవరి 12, 2027న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ షూట్ పూర్తి చేసి లాక్ చేశారు. లాక్ చేశారు. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.