సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, విడుదలకి ముందే ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్త ప్రీ-సేల్స్ ఏకంగా రూ. 30 కోట్ల మార్క్‌ను విజయవంతంగా దాటేశాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఆడియన్స్ నుంచి టికెట్ బుకింగ్స్‌లో మరింత దూకుడు కనిపించనుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
కోలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలో రజినీకాంత్ కెరీర్‌కు సంబంధించి ‘కూలీ’, ‘లియో’ చిత్రాల తర్వాత మూడో అతిపెద్ద ఓపెనింగ్ రికార్డును నమోదు చేసే దిశగా ఈ చిత్రం వేగంగా అడుగులు వేస్తోంది. భారీ తారాగణం మరియు మొదటి భాగం సృష్టించిన సెన్సేషన్ కారణంగా ఓవర్సీస్ తో పాటు ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ నెలకొంది.తెలుగులో కూడా ఈసినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























