‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘రోమాంచకం’ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ అధికారికంగా ఖరారైంది. థియేటర్లలో విడుదలైన కొద్దిరోజుల్లోనే ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అలరించేందుకు సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ డిజిటల్ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, అక్టోబర్ 1 నుండి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ చిత్రానికి వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని సమర్పించడం విశేషం. డేటింగ్ స్టార్టప్ నేపథ్యంతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తిలకించవచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























