ధృవ్ విక్రమ్ జాకీ నుండి ఫస్ట్ మూవ్ గ్లింప్స్ రిలీజ్

Dhruv Vikram’s Jackie First Movie Glimpse Released

ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘జాకీ’ నుంచి ‘ఫస్ట్ మూవ్’ గ్లింప్స్ విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, కరణ్ అరవింద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంతేష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఒక స్టంట్ మ్యాన్ (డూప్) జీవితం మరియు అతని చుట్టూ తిరిగే హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోందని గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతోంది.

ధృవ్ విక్రమ్ ఎనర్జిటిక్ లుక్, పవర్ ప్యాక్డ్ యాక్షన్ స్టంట్స్, మరియు సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఫస్ట్ మూవ్ ప్రోమోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.