వర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు సంబంధించి మేకర్స్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రాన్ని 2026 నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది.
లైట్బాక్స్ మీడియా మరియు స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ‘కృష్ణ’ అనే ఆసక్తికరమైన పాత్రలో దుల్కర్ కనిపిస్తుండగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి.ఈసినిమా ద్వారా సాత్విక వీరవల్లి హీరోయిన్ గా పరిచయం అవుతుండగా శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుంది.ఇప్పటివరకు పెద్దగా కంటెంట్ ఏం బయటికి రాకున్నా ఈసినిమాపై మంచి హైప్ వుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























