స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో కీర్తన్ నాడగౌడ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘418’ అధికారిక ట్రైలర్ విడుదలైంది. గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఒక మెడికల్ కాలేజీలో జరిగే వింత సంఘటనలు, మూఢనమ్మకాలు మరియు సైన్స్ మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో చరణ్ లక్కరాజు, చైత్ర ఆచార్, సూర్య రాజ్ వీరభతిన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సస్పెన్స్, భయంకరమైన విజువల్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను తెలుగులో విడుదలచేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x

Mandaadi Public Talk | Mandaadi Public Review | Suhas | Soori | Mahima Nambiar | GV Prakash | TFN
09:05

Terrifying Black Magic On Fly | Eega Telugu Movie Scenes | Nani | Samantha | Kiccha Sudeep
08:16

Sardar 2 Public Talk Telugu | Sardar 2 Public Review | Karthi | SJ Suryah | MalavikaMohanan | Ashika
02:25

Sardar 2 Team Funny Chit-Chat With Supriya Yarlagadda | Karthi | Malavika Mohanan | Ashika Ranganath
39:31
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























