ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ మూవీ ‘ఎపిక్’ (EPIC – First Semester) థియేట్రికల్
ట్రైలర్ విడుదలైంది. పాపులర్ వెబ్ సిరీస్ ‘#90s’ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో లండన్ వెళ్లే ఆదిత్య అనే యువకుడి కథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు, కథానాయికతో పరిచయం, వారి ప్రేమాయణంలో వచ్చే హెచ్చుతగ్గులు మరియు ఎమోషనల్ డ్రామాను ట్రైలర్‌లో ఆకట్టుకునేలా చూపించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య కేమిస్ట్రీ ట్రైలర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
శివాజీ, వాసుకి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























