దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించి, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘డిసి’ (DC) అధికారికంగా డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో అందుబాటులోకి వచ్చింది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని 4K విజువల్స్, డోల్బీ విజన్ మరియు డోల్బీ అట్మాస్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌తో సన్ ఎన్ఎక్స్టీ ప్లాట్ఫామ్లో వీక్షించవచ్చు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో వామిఖ గబ్బి కథానాయికగా నటించగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. లోకేష్ కనకరాజ్ పూర్తిస్థాయి హీరోగా నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్కు ఓటీటీ ప్రియుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇక గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా 100కోట్లకుపైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























