బాక్సాఫీస్ వద్ద తన సునామీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘ఇరుముడి’ థియేటర్లలో అన్‌స్టాపబుల్ రన్‌ను కొనసాగిస్తోంది. మాస్ మహారాజా రవితేజ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, డైరెక్టర్ శివ నిర్వాణ అందించిన భావోద్వేగాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹135 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, రెండవ వారంలోకి అడుగుపెట్టినా అదే ఊపును కనబరుస్తోంది. కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
రెండవ శుక్రవారం కూడా థియేటర్లలో ఈ సినిమా అసాధారణమైన బుకింగ్స్‌తో రన్ అవుతోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మైషో’ లో గంటకు 20.14 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతూ ఈ చిత్రం ట్రెండింగ్‌లో నిలిచింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని మైలురాళ్లను దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























