యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సిగ్మా’. ఈ సినిమా ద్వారా తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈ చిత్రం నుండి మ్యూజికల్ అప్‌డేట్ ఇస్తూ, రెండవ పాటను రేపు విడుదల చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలోని రెండవ సింగిల్‌ను తెలుగులో ‘ఓలమ్మో వగలడి’ అనే పేరుతో, తమిళంలో ‘అయ్యయ్యో అమ్మాడి’ పేరుతో విడుదల చేస్తున్నారు.ఈ చిత్రానికి ఎస్. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
సందీప్ కిషన్ మరియు ఫరియా అబ్దుల్లా కలర్‌ఫుల్ అండ్ ఫన్ మోడ్‌లో ఉన్న పోస్టర్‌ను షేర్ చేస్తూ మేకర్స్ ఈ అప్‌డేట్ ఇచ్చారు.లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ట్రెజర్ హంట్ / యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పాట ‘సిగ్మా స్టైల్’కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ మెలోడీ ట్రాక్ పై కూడా అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























