మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’. తాజాగా ఈ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ ‘యాాలలో యాాలలో’ పాటను మేకర్స్ విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక స్వచ్ఛమైన ‘ఇంటి అనుభూతిని’ కలిగించేలా రూపొందిన ఈ బ్యూటిఫుల్ మెలోడీ ట్రాక్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.ఇందులో తండ్రి -కూతరు మధ్య వున్న అనుబంధాన్ని చక్కగా చూపించారు. విజువల్స్ హైలైట్ గా నిలిచాయి.. తమిళంలో ఈ పాటను ‘మనసు తన్నాల’ పేరుతో రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, గ్రామీణ నేపథ్యం, శబరిమల యాత్ర మరియు బలమైన కుటుంబ అనుబంధాల చుట్టూ కథ సాగనుంది. మైత్రీ మూవీ మేకర్స్ అ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈసినిమాపై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























