మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్, రెండు చార్ట్‌బస్టర్ పాటలు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలను మరింత పెంచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సత్య మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ట్రైలర్ మీకు నచ్చింది… సినిమా కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వరుణ్ తేజ్ గారితో నా కాంబినేషన్, అనంతపురం లోకల్ లాంగ్వేజ్‌లో వచ్చే సన్నివేశాలు అన్నీ చాలా బాగా వచ్చాయి. మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చే కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. మా దర్శకుడు గాంధీ గారికి, నిర్మాత రాజు రెడ్డి గారికి ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్యూ సో మచ్.”
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























