బాల బాబాయి త్వరగా కోలుకువాలి – ఎన్టీఆర్

NTR Wishes Balakrishna a Speedy Recovery

నటసింహం నందమూరి బాలకృష్ణకు షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తన బాబాయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఒక ఆత్మీయ సందేశాన్ని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

” షూటింగ్ లో గాయపడ్డ బాల బాబాయి త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి సెట్స్‌లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గెట్ వెల్ సూన్ బాబాయి!” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌తో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నిండడమే కాకుండా, ఎన్టీఆర్ చూపిన ఆప్యాయతపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అలాగే హీరో నందమూరి కళ్యాణ్ రామ్ స్పందిస్తూ.. “బాబాయి త్వరగా కోలుకోవాలని, మళ్ళీ అదే మాస్ ఎనర్జీతో షూటింగ్‌లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నాను” అని పోస్ట్ చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.