సూపర్‌స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్ అయిన ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు సిద్ధమవుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 2014లో విడుదలైన ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం.. ఇప్పుడు సరికొత్త 4K అల్ట్రా హెచ్‌డీ వర్షన్‌లో థియేటర్లలోకి రాబోతోంది.ఈ క్రేజీ రీ-రిలీజ్ హంగామాలో భాగంగా నేడు ఈ సినిమా అఫీషియల్ రీ-రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ట్రైలర్ కట్‌ను 4K విజువల్స్ మరియు దేవి శ్రీ ప్రసాద్ ఊరమాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరింత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. రాక్‌స్టార్ ‘గౌతమ్’గా మహేశ్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, లండన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సరికొత్త క్వాలిటీలో థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను గుర్తుచేస్తున్నాయి.ట్రైలర్ విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ చిత్రాన్ని మే 31న సూపర్‌స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రీ-రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాతోనే కృతి సనన్ హీరోయిన్‌గా పరిచయం కాగా, దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, ఆర్ఆర్ ఇప్పటికీ టాప్‌లోనే ఉన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























