విజయ్ బర్త్ డే స్పెషల్ : రణబాలి నుండి గ్లింప్స్‌ రిలీజ్

Vijay devarakonda Birthday Special Ranabaali Glimpse Released

విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ‘రణబాలి’ చిత్ర బృందం స్పెషల్ వీడియో ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో విజయ్ హార్స్ రైడింగ్ కోసం ఎంత కష్టపడ్డాడో చూపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా 19వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా. ‘టాక్సీవాలా’ వంటి విజయం తర్వాత విజయ్ దేవరకొండ మరియు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది.

విజయ్ మరియు రష్మిక మందన్న జంటగా నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇందులో రష్మిక ‘జయమ్మ’ అనే పాత్రలో కనిపించనుంది.’ది మమ్మీ’ ఫేమ్ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో బ్రిటిష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్‌గా విలన్ పాత్రలో నటిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ మరియు T-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతాన్ని అందిస్తుండగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ఈ భారీ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.