తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) సృష్టించిన సంచలన విజయంపై సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఒక సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసి, స్టన్నింగ్ విక్టరీ సాధించిన విజయ్‌కి కంగ్రాట్స్. ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకానికి నేటి విజయమే నిదర్శనం” అని మహేష్ బాబు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.
సాధారణంగా కొత్త పార్టీలు పెట్టినప్పుడు ప్రభావం చూపడానికి సమయం పడుతుంది, కానీ విజయ్ నాయకత్వంలోని టీవీకే మొదటి ప్రయత్నంలోనే వందకు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.
ఇక మహేష్ బాబు నటించిన హిట్ సినిమాలు ‘ఒక్కడు’, ‘పోకిరి’ చిత్రాలను తమిళంలో విజయ్ రీమేక్ చేసి భారీ విజయాలు అందుకున్నారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు తన మిత్రుడు రాజకీయాల్లో శిఖరాగ్రానికి చేరుకోవడంతో మహేష్ బాబు స్పందించడం ఇరు హీరోల అభిమానులను ఖుషీ చేస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























