అఫీషియల్ : బాలకృష్ణ -కొరటాల కాంబినేషన్ ఫిక్స్

Nandamuri Balakrishna Teams Up with Koratala Siva

ప్రస్తుతం #NBK111 చిత్రీకరణలో ఉన్న గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన తదుపరి ప్రాజెక్ట్‌  #NBK112 ను అధికారికంగా ప్రకటించారు. #NBK112కు సెన్సేషనల్ దర్శకుడు కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్ మాస్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రకటించగానే భారీ అంచనాలు నెలకొన్నాయి.    

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హై వోల్టేజ్ యాక్షన్‌ను సామాజిక అంశాలతో మేళవించే కొరటాల శివ, బాలకృష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు సరిపోయేలా ఒక బలమైన కథను సిద్ధం చేశారు. పోస్టర్‌పై కనిపించిన “Power Meets Purpose, Mass Becomes A Movement” అనే ట్యాగ్‌లైన్ సినిమా ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో సూచిస్తోంది.

డైరెక్టర్ ఇప్పటికే స్క్రిప్ట్‌ను లాక్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దేవర నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈసినిమాను నిర్మించే అవకాశాలు వున్నాయి.త్వరలోనే నిర్మాత, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు వెల్లడించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.